OTT show: ఇండియాలో ఎక్కువ మంది చూసిన OTT షో.. పెద్ద స్టార్ లేకుండానే సూపర్ హిట్
11 months ago
19
ఒక సిరీస్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, అన్ని రికార్డులకు బ్రేక్ చేసింది. పెద్ద స్టార్లు ఎవరూ లేకపోయినా వ్యూస్ లెక్కల్లో దూసుకెళ్తూ, టాప్ ట్రెండింగ్‌లో ఉంది.