OTT Romantic Movie: టీనేజ్ పాప ఇంట్లో బాయ్ ఫ్రెండ్.. బుర్రపాడయ్యే సీన్లు బాబోయ్
6 months ago
18
ఓటీటీల హవా రాను రాను పెరుగుతూ వస్తోంది. రకరకాల కథలతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్నింటి కథలు ఆలోచనలో పడేస్తూ, ఊహించడానికి కూడా కాస్త కష్టంగా ఉంటాయి. అలాంటి ఓ విభిన్నమైన కథతో తెరకెక్కిన సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.