OTT Movies: ప్రముఖ ఓటీటీ లోకి క్రేజీ వెబ్ సిరీస్‌లు.. అప్‌కమింగ్ ఒరిజినల్స్‌పై భారీ హైప్

10 months ago 19
ఇప్పుడు ఇండియాలో OTT ప్లాట్‌ఫామ్స్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌కి దగ్గరయ్యేందుకు అన్ని స్ట్రీమింగ్ యాప్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి.
Read Entire Article