OTT Movies: థియేటర్స్‌లో డీలా పడినా ఓటీటీలో మాత్రం సూపర్ క్రేజ్.. ఇదిగో టాప్ 5 థ్రిల్లర్స్

8 months ago 16
టాలీవుడ్‌లో గత రెండేళ్లలో ఎన్నో థ్రిల్లర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ జానర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కొన్ని థ్రిల్లర్స్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. కంటెంట్ బాగానే ఉన్నా, రిలీజ్ అయిన సమయంలో వివిధ కారణాలతో కలెక్షన్లలో వెనుకబడ్డాయి. అయితే ఇవి ఓటీటీలోకి వచ్చాక ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేశాయి.
Read Entire Article