OTT Movies: ఓటీటీలో 29 సినిమాలు- 17 స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 12- ఇక్కడ చూసేయండి!

1 year ago 16
OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 29 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 17 స్పెషల్‌గా ఉంటే 10 తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. ఇందులోనూ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతోపాటు హారర్, బోల్డ్, క్రైమ్, రివేంజ్ యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ ఉన్నాయి.
Read Entire Article