OTT Movie: మగాళ్లను ట్రాప్ చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మాయ లేడీ.. సీను సీనుకు ట్విస్ట్..

11 months ago 16
ఓటీటీ వేదికలపై విభిన్నమైన జానర్లలో వస్తున్న సినిమాలు ప్రేక్షకులు సరికొత్త అనుభవాలను పంచుతున్నాయి. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్స్‌కు ఓటీటీ ఆడియెన్స్‌లో క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. కథలో థ్రిల్‌తో పాటు భయపెట్టే సీన్లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాకు అతుక్కుపోతున్నారు.
Read Entire Article