OTT Movie: 4 జంటల రొమాంటిక్ రైడ్.. కన్‌ఫ్యూజింగ్‌ రిలేషన్స్, చూడటం స్టార్ట్ చేస్తే నిమిషం

7 months ago 19
ఈ రోజుల్లో సినిమాలంటే భారీ యాక్షన్ సీన్లు, భయంకరమైన విలన్లు, ఛేజింగులు ఉండాల్సిందే అనే ట్రెండ్ నడుస్తోంది. కానీ, ఇవేమీ లేకుండా కేవలం స్ట్రాంగ్ కంటెంట్, ఎమోషన్స్‌తో మ్యాజిక్ చేసే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చి, సైలెంట్‌గా ఆడియన్స్ మనసు గెలుచుకుంటున్న ఒక సినిమా ఇప్పుడు OTTని షేక్ చేస్తోంది.
Read Entire Article