OTT Movie: 22 అవార్డులతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన సినిమా.. థ్రిల్లర్ సినిమాలకే బాప్‌!

1 year ago 19
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు దక్షిణాదిలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. 13 ఏళ్ల కిందట పదహారేళ్ల పై బడిన ప్రతీ కుర్రాడు కాజల్ నామమే జపం చేశారు. అసలు అప్పట్లో కాజల్ అగర్వాల్ క్రేజ్ మాములుగా ఉండేది కాదు. ఒక హీరో రేంజ్ యుఫోరియా తన చుట్టు కూడా ఉండేది.
Read Entire Article