OTT Festival Today: ఓటీటీలో సినీ జాతర అంటే ఇదే! ఇవాళ ఒక్కరోజే 22 స్ట్రీమింగ్- 8 స్పెషల్, 4 తెలుగులో, 2 హారర్- ఎక్కడంటే?

1 year ago 17

Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తే మూవీ జాతర నడుస్తుందా అన్నట్లుగా ఉంది. ఏకంగా 22 సినిమాలు ఇవాళ ఒక్కరోజే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, యాక్షన్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ మూవీస్ ఉన్నాయి.

Read Entire Article