OTT Crime Thriller: హీరో, హీరోయిన్ లేరు కానీ OTTలో టాప్ ప్లేస్.. ఆడియెన్స్‌ను షేక్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్

5 months ago 15
సినిమా హిట్ అవ్వాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్లామరస్ హీరోయిన్లు ఉండాల్సిన పనేలేదు. కంటెంట్ దమ్ముంటే చాలు, చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాయి, ఓటీటీలో రికార్డులు తిరగరాస్తాయి. సరిగ్గా ఇలాంటి ఒక సినిమానే ఇప్పుడు OTTలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
Read Entire Article