OTT Comedy Drama: నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. నివేదా థామస్ సూపర్ హిట్ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

1 year ago 24
OTT Comedy Drama: నివేదా థామస్ నటించిన సూపర్ హిట్ కామెడీ డ్రామా మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఆహా వీడియో ఓటీటీ మొత్తానికి శుక్రవారం (సెప్టెంబర్ 27) మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
Read Entire Article