Oh Bhama Ayyo Rama Movie: సుహాస్ 'ఓ భామ అయ్యో రామ' మూవీ మ్యూజికల్ అప్‌డేట్..!

1 year ago 25
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన శైలితో, విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న యువ హీరో సుహాస్. ఎంచుకున్న ప్రతి కథకు తన సంపూర్ణ న్యాయం చేస్తూ.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఆయన నటనా ప్రతిభ అసాధారణం.
Read Entire Article