OG సినిమాకు వెళ్తున్నారా?.. ఆ ఒక్క సీన్ మాత్రం అస్సలు మిస్‌కాకండి... రెండు జేబుల్లో చేతులు

9 months ago 16
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'OG' తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఏ థియేటర్‌లో చూసిన ఓజీ బొమ్మే. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ సౌత్ ఇండియాలో కూడా ఓజీ ఫీవరే నడుస్తుంది. నిన్ననే ప్రీమియర్ షోలు పడగా.. సినిమా చూసిన వాళ్లందరూ తోపు అని.. నెక్స్ట్ లెవల్ అంటూ కామెంట్స్
Read Entire Article