OG Premiere Show Public Talk | విశాఖలో OG పబ్లిక్ టాక్ |

9 months ago 21
ఓజీ సినిమా విశాఖపటణం లో విడుదలయ్యాక అభిమానులు భారీగా థియేటర్లకి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మెప్పించాయి. బ్లాక్‌బస్టర్ హిట్‌గా పబ్లిక్ టాక్ వస్తోంది, విజయోత్సాహంలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు
Read Entire Article