OG Movie: ఓజీ మూవీ సెన్సార్ కంప్లీట్... రన్ టైమ్ ఎంతంటే?

8 months ago 14
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఓజీ ఫీవర్ కమ్మేసింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా ఉందో పక్కన పెట్టేస్తే.. ఓజీపై మాత్రం ఒక స్థాయికి మించి యుఫోరియా ఉంది. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.
Read Entire Article