OG Movie: 'ఓజీ' నుంచి అర్జున్ దాస్ పోస్టర్ రిలీజ్.. పోతారు హైప్‌తో అందరూ పోతారు!
10 months ago
18
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనరల్ ఆడియెన్స్ మాత్రమే కాదు.. సినిమా సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. సరిగ్గా 8 రోజుల్లో ఈ పాటికి ఆల్రెడీ మాస్ విధ్వంసం మొదలైపోతుంది.