OG Movie: 'OG' సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు... ప్రభాస్, NTR రికార్డులు బ్రేక్..!

9 months ago 19
మూడేళ్ళుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనరల్ ఆడియెన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన ప్రాజెక్ట్ OG. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూశారు. కట్ చేస్తే, భారీ అంచనాల మధ్య నేడు థియేటర్‌లలో రిలీజైంది ఈ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా.
Read Entire Article