OG Fever Grips | రాసిపెట్టుకోండి... ఇది రూ.1000 కోట్ల బొమ్మ..!

10 months ago 19
రాసిపెట్టుకోండి... ఇది రూ.1000 కోట్ల బొమ్మ..!రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఓజీ ఫీవర్ మొదలై పోయింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా ఉందో పక్కన పెడితే.. ఓజీపై మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ కొట్టినా సరే.. ఓజీపై ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు.
Read Entire Article