Nuzvid Municipal Elections: ఒకే వార్డు నుంచి తల్లీకూతుళ్ల పోటీ.. ఒకరు జనసేన, మరొకరు టీడీపీ

2 weeks ago 11
Nuzvid Municipality Elections Mother Daughter Nominations: నూజివీడు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందినవారు ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. 18 వార్డుకు తల్లీకూతుళ్లు నామినేషన్లు దాఖలు చేశారు.. తల్లి జనసేన పార్టీ నుంచి, కూతురు టీడీపీ నుంచి నామినేషన్లు వేశారు. అంతేకాదు భార్యాభర్తులు వేర్వేరు వార్డుల నుంచి నామినేసన్లు దాఖలు చేశారు. నూజివీడు మాత్రమే కాదు మరికొన్నిచోట్ల కూడా ఇలాంటి నామినేషన్లు ఉన్నాయి.
Read Entire Article