NTR: ఎన్టీఆర్ చేతిలో పుస్తకం.. బాబోయ్ ఆ రూ.500 కోట్ల సినిమా కోసమేనా?

1 year ago 18
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత.. దేవరతో సాలిడ్ హిట్టు కొట్టాడు. ప్రస్తుతం.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) అనే భారీ ప్రాజెక్ట్‌లో తారక్ నిమగ్నమై ఉన్నారు.
Read Entire Article