NTR Devara: జనం కోసం దేవర.. నాన్న కోసం వర.. ఈ పాయింట్ తెలిస్తే మెంటలెక్కిపోద్ది!

1 year ago 38
దేవర సినిమా దుమ్మురేపుతోంది. బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తోంది. విజయదుందుభి మోగిస్తూ భారీ కలెక్షన్ల సునామీతో దూసుకుపోతోంది. అయితే సోషల్ మీడియాలో కొంత నెగటివ్ ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఇది నిజమేనా? లేదంటే వేరే హీరోలా అభిమానులు కావాలని ఇలా చేస్తున్నారా? ఇంతకీ సినిమా ఎలా ఉంది? ఎందుకు ఈ మూవీ చూడాలి? అనే అంశాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం.
Read Entire Article