NNS September 25th Episode: టెర్రరిస్ట్‌లకు ఎరగా భాగీ.. మిస్సమ్మ ప్రాణాలకు ప్రమాదం.. మనోహరి ఏడుపు.. మారు వేషంలో రాథోడ్

1 year ago 18

Nindu Noorella Saavasam September 25th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌‌లో భాగీని అమర్ బయటకు తీసుకెళ్తాడు. దానిని ఒప్పుకోనని భాగీతో అరుంధతి అంటుంది. ఎందుకు ఒప్పుకోరని భాగీ అడిగితే ఆరు కవర్ చేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article