NNS October 10th Episode: అరుంధతికి పెరిగిన శక్తులు.. మనోహరికి చుక్కలు.. దొరికిపోయిన అంజు.. భాగీ కోరిక తీర్చాలన్న అమర్

1 year ago 20

Nindu Noorella Saavasam October 10th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 10వ తేది ఎపిసోడ్‌‌లో ప్రిన్సిపల్ దగ్గర్ అంజు రాకపోవడం గురించి భాగీ ఎంత చెప్పిన చివరికీ దొరికిపోతుంది. మరోవైపు అరుంధతికి శక్తులు వచ్చి ఏది కోరుకుంటే అది జరుగుతుంటుంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article