NNS November 21st Episode: పాముగా యముడు, పాములు పట్టేవాడిగా గుప్త- ఆరుని బంధించడానికి కొత్త ప్లాన్- గజగజ వణికిన మనోహరి​​

1 year ago 15

Nindu Noorella Saavasam November 21st Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 21 ఎపిసోడ్‌‌లో అరుంధతిని ఎలాగైనా ఘోరా బంధించేలా చేయాలని మనోహరి అనుకుంటుంది. ఇంతలో డౌర్ సౌండ్ వినిపించడంతో అరుంధతి అనుకుని గజగజ వణికిపోతుంది మనోహరి. ఇంతలో భాగీ వచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

Read Entire Article