Nindu Noorella Saavasam November 10th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 10 ఎపిసోడ్‌లో అమర్‌కు బురిడీ కొట్టించి ఇంట్లోనే ఉండిపోతుంది మనోహరి. ఇక్కడే సేఫ్ అని కన్నీళ్లు పెట్టుకునే సరికి అమర్ కరిగిపోతాడు. మిస్సమ్మ లేకపోవడంతో శివరామ్ డల్‌గా ఉంటాడు. మరోవైపు మిస్సమ్మ కాఫీ అంటూ అమర్ అరుస్తాడు.

1 year ago
13







English (US) ·