NNS August 1 Episode: ​​​భాగీ ముగ్గు- పడిపోయిన అమర్​- భార్యాభర్తల రొమాన్స్- అరుంధతికి 3 రోజులు- మనోహరి కొత్త ప్లాన్

1 year ago 42

Nindu Noorella Saavasam August 1 Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 1వ తేది ఎపిసోడ్‌‌లో వాకిట్లో భాగీ ముగ్గు వేస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన అమర్ దాన్ని తొక్కబోతున్నాడనుకుని సడెన్‌గా లేస్తుంది. దాంతో అమర్ కిందపడబోతుంటే భాగీ పట్టుకుంటుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article