NNS 18th November Episode: భూమి, భాగీలను కాపాడిన శోభ.. తల్లిని చూసిన భూమి.. భాగీకి కనపడే శక్తి కోల్పోయిన ఆరు​​​​!

1 year ago 21
NNS 18th November Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (నవంబర్ 18) ఎపిసోడ్లో భూమి, భాగీలను మనోహరి నుంచి కాపాడుతుంది శోభ ఆత్మ. అటు తన తల్లిని భూమి చూస్తుంది. మరోవైపు భాగీని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి మనోహరి ఏం చేస్తుందన్నది ఈరోజు ఎపిసోడ్లో చూడొచ్చు.
Read Entire Article