Nivetha Pethuraj: కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పిన నివేదా పేతురాజ్.. ఇదీ సంగతి!!

7 months ago 19
తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా తన మార్క్ చూపించిన హీరోయిన్ నివేదా పేతురాజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఆమె పెళ్లి మ్యాటర్, ప్రియుడితో బ్రేకప్ అనే సంగతులు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
Read Entire Article