Nindu Noorella Saavasam Today Episode: భాగీకి అరుంధతి ఫొటో చూపించిన మనోహరి.. ఆరు ఆత్మపై జాలిపడ్డ ఘోరా.. కోప్పడిన అమర్

1 year ago 25

Nindu Noorella Saavasam October 22nd Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 22 ఎపిసోడ్‌‌లో పిల్లల దగ్గరి నుంచి అరుంధతి ఫొటో చూడాలని ప్రయత్నిస్తుంది భాగీ. కానీ, అది కుదరదు. అంతలోనే మనోహరి ద్వారా వచ్చిన అమర్ కోప్పడుతాడు. ఆరు ఫొటో గురించి భాగీ అడిగితే మనోహరి చూపిస్తుంది.

Read Entire Article