Nikhat Zareen: మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్‌లకు గ్రూప్‌ 1 ఉద్యోగం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

2 years ago 53
Nikhat Zareen: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌లకు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సిరాజ్ 12వ తరగతి వరకు మాత్రమే చదివినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులు, ధరణి పేరు మార్పు, వివిధ ప్రాజెక్టులకు నిధులు, వయనాడ్ బాధితులకు ఆర్థిక సాయం సహా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Entire Article