Nijam Movie: సాయి కుమార్ 'నిజం' మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

11 months ago 22
హరి ఓం కనెక్ట్స్ పతాకంపై, రామ్స్ కట్ సమర్పణలో వస్తున్న చిత్రం "నిజం". నిజ జీవిత ఘటనల ఆధారంగా, సస్పెన్స్‌, థ్రిల్‌, రాజకీయ మలుపులు, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమాను రూపొందించారు. న్యాయం కోసం పోరాడే కొందరి జీవితాల్లో చోటుచేసుకున్న విప్లవాత్మక సంఘటనల ఆధారంగా కథ సాగుతుంది.
Read Entire Article