New Year Events: రూ.199 నుంచే హైదరాబాద్ న్యూ ఇయర్ 2026 వేడుకలు.. ఫుల్ ప్రైస్ లిస్ట్ ఇదే!
10 months ago
32
హైదరాబాద్ నగరం ఎప్పుడూ సరికొత్త ట్రెండ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. మారుతున్న జీవనశైలి, నిత్యం బిజీగా ఉండే సిటీ లైఫ్, పెరుగుతున్న ఒత్తిడి (Stress) మధ్య నగరవాసులు ఇప్పుడు వేడుకల నిర్వచనన్నే మార్చేస్తున్నారు.