Neelakanta Movie: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన 'నీలకంఠ' మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏందంటే?

8 months ago 42
దేవి, సింహరాశి వంటి సినిమాలతో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ సంపాదించుకున్న మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా టర్న్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈయన నటించిన 'నీలకంఠ' సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
Read Entire Article