Nayanthara: 'గంగా' రోల్‌లో నయనతార.. 'టాక్సిక్' మూవీ నుంచి లేడీ సూపర్‌స్టార్ స్పెషల్ పోస్టర్ రిలీజ్..!

10 months ago 28
'కేజీఎఫ్' సిరీస్‌తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యష్.. ఇప్పుడు 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Read Entire Article