Navneet Kour Visits Basara Saraswati Temple in Nirmal | బాసరలో నవనీత్ రాణా కుంకుమార్చన పూజలు

5 months ago 37
నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ రాణా కౌర్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు సాంప్రదాయ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలు నిర్వహించిన నవనీత్ రాణా, వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Read Entire Article