Naveen Polishetty: రూ.100 కోట్లు కొల్లగొట్టిన 'అనగనగా ఒక రాజు' మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దుమ్మరేపుతున్న నవీన్ పొలిశెట్టి!

6 months ago 19
సంక్రాంతి పండక్కి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజై మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న సినిమా అనగనగా ఒకరాజు. మరీ ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో, వన్ లైనర్స్ కోసం ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.
Read Entire Article