Natural Star Nani at Virosh Wedding Reception | విరోష్ రిసెప్షన్‌లో న్యాచురల్ స్టార్ నాని
3 months ago
17
హైదరాబాద్‌లో జరిగిన Vijay Deverakonda – Rashmika Mandanna వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకకు నటుడు న్యాచురల్ స్టార్ నాని హాజరై ఆకర్షణగా నిలిచారు.