Nari Nari Naduma Murari Movie: బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకున్న 'నారీ నారీ నడుమ మురారీ' మూవీ.. కలెక్షన్లు ఎంతంటే?

9 months ago 35
సంక్రాంతి పండక్కి రిలీజైన నారీ నారీ నడుమ మురారీ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. సినిమా అయితే చాలా మందికి నచ్చింది. కొన్ని సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా నరేష్ సీన్లు చాలా బాగా పేలాయి.
Read Entire Article