Narayana on Pawan kalyan: సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా?

1 year ago 40
సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అరాచకం అంటూ సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్ధించే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనదని.. దానిని సమర్థించేవాళ్లను అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. సనాతన ధర్మంలో విడాకులు ఉండవన్న నారాయణ.. సనాతన ధర్మాన్ని పాటించే పవన్ కళ్యాణ్.. అలాంటప్పుడు ఎలా విడాకులు తీసుకున్నాడని ప్రశ్నించారు. సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్యను కూడా అతనితో పాటుగా తగలబెట్టే ఆచారాలు ఉన్నాయని.. అలాంటి ధర్మాన్ని పాటించడమంటే మళ్లీ వెనక్కి వెళ్లడమేనంటూ సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
Read Entire Article