Nara Rohith: నారా రోహిత్ హల్దీ వీడియో చూశారా?.. ఎంత బ్యూటీఫుల్‌గా ఉందో..!

8 months ago 19
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ జీవితంలో ఒక కొత్త, అందమైన అధ్యాయం ప్రారంభం కానుంది. తనదైన ప్రత్యేకమైన సినిమాలు, కంటెంట్ బేస్డ్ ఎంపికలతో గుర్తింపు పొందిన రోహిత్, ఇప్పుడు తన ప్రియురాలు, ‘ప్రతినిధి 2’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సిరి లెల్లను వివాహం చేసుకోబోతున్నారు.
Read Entire Article