Nara Lokesh Deputy CM Demands: అలా మొదలై.. ఇలా ముగిసె.. అందుకేనా?

1 year ago 41
ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ గత మూడు నాలుగు రోజులుగా టీడీపీ నేతల నుంచి డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రచారానికి టీడీపీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ రకమైన అభిప్రాయాలు, ప్రచారంపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దంటూ టీడీపీ నేతలకు అధిష్టానం స్పష్టం చేసింది. ఇలాంటి సున్నితమైన అంశాలలో కూటమి పార్టీల నేతలు అందరూ కూర్చుని మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని.. బహిరంగ వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేసింది.
Read Entire Article