Nani-Sujeeth: నాని-సుజీత్ సినిమాలో విలన్‌గా స్టార్ హీరో... ఇదెక్కడి మాస్‌రా మామ!

9 months ago 20
నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ తన స్క్రిప్ట్ సెలక్షన్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. తన కెరీర్ ప్రారంభం నుంచి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ డ్రామాస్ వరకు విభిన్నమైన పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
Read Entire Article