Nandamuri Balakrishna: బాలకృష్ణ విలన్‌గా నటించిన ఒకే ఒక్క సినిమా.. ఆయన కెరీర్ లోనే ఇది చాలా స్పెషల్ గురూ

2 months ago 21
వెండితెర స్టార్ హీరోలు విలన్స్ గా నటించడం చాలా అరుదు. ఎంత పెద్ద ఆఫర్ అయినా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపరు. అదే బాటలో వెళుతున్న బాలకృష్ణ ఒకే ఒక్క సినిమాలో మాత్రం నెగెటివ్ రోల్ పోషించారు. ఇది బాలకృష్ణ కెరీర్ లోనే స్పెషల్ సినిమా కూడా. ఎందుకంటే..
Read Entire Article