Nagarjuna: ‘కోడలు కాదు, కూతురు’.. శోభితతో బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పిన కింగ్ నాగార్జున
7 months ago
12
సినీ ఇండస్ట్రీలో మామ-కోడళ్ల బంధం గురించి చాలానే వింటుంటాం. కానీ, టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna), తన కొత్త కోడలు శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) మధ్య ఉన్న కనెక్షన్ మాత్రం చాలా స్పెషల్.