Nagarjuna Fitness: 66 ఏళ్ల యువకుడు.. కింగ్ నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..!

10 months ago 21
Nagarjuna Fitness: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ గ్రీకువీరుడు 66 ఏళ్ల వయస్సులో కూడా యంగ్‌గా కనిపిస్తారు. తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ గురించి కింగ్ నాగార్జున చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఉదయం నుంచి రాత్రి వరకు నాగార్జున ఫాలో అయ్యే డైట్ ఏంటో..? ఆయన ఫిట్‌నెస్ మంత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article