Naga Chaitanya: నాగచైతన్య శోభిత పెళ్లి వేదిక ఇదే.. ఎక్కడో తెలుసా ?

1 year ago 44
సమంతతో విడాకులు అయిన ఏడాదికే మరో అమ్మాయి ప్రేమలో పడిపోయాడు నాగచైతన్య.. అంతేకాదు ఇప్పుడు రెండో పెళ్లికి కూడా రెడీా అయ్యాడు. ఇటీవలే శోభితను ఎంగేజ్‌మెంట్ చేసుకున్న చైతు.. ఇప్పుడు పెళ్లి పనుల్లో బిజీగా మారాడు.
Read Entire Article