Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ రివీల్.. పోస్టర్ మాములుగా లేదుగా!

8 months ago 20
'తండేల్' సినిమాతో అరివీర భయంకర హిట్టు కొట్టిన నాగ చైతన్య.. ప్రస్తుతం అదే జోష్‌తో తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమాను విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండూతో చేస్తున్నాడు. రెండేళ్ల కిందట వచ్చిన విరూపాక్ష సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Read Entire Article