Nag Ashwin: అర్ష‌ద్ వార్సీకి క‌ల్కి డైరెక్ట‌ర్ కౌంట‌ర్ - సీక్వెల్‌లో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌పై హింట్‌

1 year ago 32

Nag Ashwin: క‌ల్కిలో ప్ర‌భాస్ లుక్ జోక‌ర్‌లా ఉందంటూ బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ చేసిన కామెంట్ల‌పై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కౌంట‌ర్ ఇచ్చాడు. అర్ష‌ద్ వార్సీ పిల్ల‌ల‌కు బుజ్జి బొమ్మ‌ల‌ను పంపిస్తానంటూ పేర్కొన్నాడు. క‌ల్కి 2లో ప్ర‌భాస్‌ను మ‌రింత బెస్ట్‌గా చూపిస్తానంటూ పేర్కొన్నాడు.

Read Entire Article