Mrithyunjay Teaser: టెర్రిఫిక్‌గా 'మృత్యుంజయ్' టీజర్.. శ్రీ విష్ణు స్క్రిప్ట్ సెలక్షన్ తోప్ అంతే..!

5 months ago 25
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మృత్యుంజయ్. శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సామజవరగమన బ్యూటీ రెబెకా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంద. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రాజమౌళి రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఒక మనిషి అతని గురించి మూడు విషయాలు మార్చుకోలేడు.. మొదటిది వాడి హైట్, రెండోది వాడు చూసే విధానం, మూడోది.. అంటూ ఇంటెన్సీవ్‌గా టీజర్ అనిపించింది.
Read Entire Article