Movie: ఒక్క సినిమాకి 127 కట్స్‌.. అంతలా ఏం తీశారు బ్రో! సెన్సార్‌కే దిమ్మతిరిగిపోయింది...

1 year ago 24
పంజాబ్ 95 సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఏకంగా 120కి పైగా కట్స్‌ని సూచించింది. సెన్సార్ బోర్డు స్పందనపై సినిమాలో నటించిన హీరోయిన్ గీతిక విద్యా ఓలియాన్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
Read Entire Article